దిగ్గజ నటుడు ధర్మేంద్రకు భారమైన వీడ్కోలు: తుది నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు
బాలీవుడ్‌కు ‘హీ-మ్యాన్’గా చిరస్మరణీయమైన పేరు పొందిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89)కు ఈరోజు ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో భారమైన వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆయన పార్థివ దేహాన్ని తరలించగా, నటుడిని కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు,….










