జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్…. బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం….










