కామెరూన్ గ్రీన్ తొలి టెస్టు ఆడతాడా
ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ యువ సంచలనం కామెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టుకు అతడు ఆడేది లేదని అనుమానంగా….










