బిహార్‌లో ఎన్డీయేదే విజయం: రికార్డు పోలింగ్‌తో అభివృద్ధికి మద్దతు ఖాయం – ప్రధాని మోదీ!
బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికల్లో సుమారు 64.66 శాతం భారీ పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ భారీ పోలింగ్ ఫలితాలు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు….










