ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై పడనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ….










