వివాదాస్పద మ్యాప్‌తో భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారికి బహుమతిగా ఇచ్చిన వివాదాస్పద మ్యాప్ కారణంగా భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారు. ఢాకాలో పర్యటించిన పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్….










