తిరుపతిలో త్వరలో ‘ఈట్ స్ట్రీట్’ ఫుడ్ కోర్ట్: రెండు నెలల్లో పూర్తి, 50 స్టాళ్లతో ఏర్పాటు
తిరుపతి నగరంలో స్థానిక ప్రజలు, భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఈట్ స్ట్రీట్’ (ఫుడ్ కోర్ట్) ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుతం రూ.80 లక్షల బడ్జెట్‌తో చేపడుతున్నారు. ఈ ఫుడ్ కోర్ట్‌ను నగరపాలక….










