వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: భారతీయులకు ట్రంప్ శుభాకాంక్షలు, మోదీని ‘మంచి మిత్రుడు’గా కీర్తించారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీపాలు వెలిగించి, భారతీయులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు ‘మంచి మిత్రుడు’….










