పోలీస్ శాఖ ఆధునికీకరణకు రేవంత్ సర్కార్ రూ. 600 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధునికీకరణ కోసం, ముఖ్యంగా నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు, రూ. 600 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులను ప్రధానంగా ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AMBIS) అప్గ్రేడ్ కోసం వినియోగించనున్నారు…..










