అధికారంలో ఉండి ఎందుకు నిశ్శబ్దం?: పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత శ్యామల తీవ్ర ధ్వజం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి ఘటనకూ “సీఎం రాజీనామా చేయాలి” అని పవన్ డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె….










