2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ
2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్ పట్టు సాధించింది…..










