బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!
దేశ రాజకీయాల్లో మరో అపూర్వ ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని సర్దార్….










