దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణం
దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులు అత్యవసర పరిస్థితిలో ఉన్నా.. అస్సలు పట్టించుకోవడం లేదు. చికిత్స అందించక పోగా.. పేషేంట్స్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు నిండు గర్భిణీలు….










