ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్సై: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా బుక్!
హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) వినయ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక కేసు విషయంలో బాధితుడికి సహకారం అందిస్తానంటూ ఆయన లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం….










