తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముందు బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ముందు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు….










