సచివాలయ ఉద్యోగులను బీఎల్వో విధుల నుంచి తప్పించండి: సీఎం చంద్రబాబుకు సీపీఐ లేఖ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) విధుల నుంచి మినహాయించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. సచివాలయ….










