చిల్లవారిపల్లిలో సామరస్యంగా కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు పిలుపునిచ్చిన పరిటాల శ్రీరామ్
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పూజా విధానాలు మరియు….










