భారీ షాకిచ్చిన స్విగ్గీ.. 380 ఉద్యోగులు ఔట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ కఠిన నిర్ణయం తీసుకుంది. 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఈ రోజు ఉదయం ఈ-మెయిల్ చేశారు. సంస్థను రీ స్ట్రక్చర్ చేస్తున్న తరుణంలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి….










