హిడ్మా మృతిపై క్లారిటీ.. మావోయిస్టు కమిటీ లేఖ విడుదల
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మవోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ….










