తాడిమర్రిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక: రూ. 9.29 కోట్ల పనులపై ఆడిట్.. రూ. 62,443 రికవరీకి ఆదేశం!
తాడిమర్రిలో ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణతాడిమర్రి మండలం లో మండల పరిషత్ కార్యాలయం నందు 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక నిర్వహించబడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ….










