రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా – సిరీస్ కైవసం
రాయ్‌పుర్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 108 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలోనే ఛేధించింది. స్వల్ప టార్గెట్ చేధించే క్రమంలో టీమ్….










