మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన: భారీ పారితోషికం
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల భారత సంతతి అమెరికన్ బిలియనీర్, అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు….










