కర్ణాటక సంక్షోభంపై డీకే శివకుమార్ స్పష్టత: ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. గత రెండు రోజులుగా డీకే వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం….










