నల్లమాడ మండలంలో విషాదం: చెరువులో పడి బాలిక మృతి
నల్లమాడ మండలం నల్ల సింగయ్య గారి పల్లి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయి అనే బాలిక ప్రమాదవశాత్తు స్థానిక సింగనయ్య కుంట వద్ద ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో….










