అంబటి ఇంటి ముట్టడి: గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత – క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముట్టడించాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు, మహిళలు గుంటూరు నవభారత్ నగర్లోని….










