కేసీఆర్‌కు సడెన్‌గా గాంధీ ఎందుకు గుర్తొచ్చాడు?
తాను దండం పెట్టించుకోవడం తప్ప.. తాను ఒకరికి దండం పెట్టడం కేసీఆర్‌కు పెద్దగా నచ్చదు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల విషయంలోనూ ఆయన ఆలాగే వ్యవహరిస్తారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్‌సింగ్, జగ్జీవన్‌రామ్, బాలగంగాధర్ తిలక్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నేతలు అయిన….










