ఏపీలో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు!
ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థాని బిన్ అహ్మద్ అల్ జయేదీతో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ‘దుబాయ్ ఫుడ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలని….










