టీమిండియా పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు
టీమిండియా పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా సిరాజ్ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం (డిసెంబర్ 7) బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో అనముల్ హక్….










