కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. రెండుసార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ.. తొమ్మిదేళ్లలో అమరవీరుల ఆంక్షాలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని మండిపడ్డారు. సికింద్రాబాద్లోని వారాసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’….










