తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద బోల్తా పడిన ట్రాక్టర్: తృటిలో తప్పిన ప్రాణాపాయం!
తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్య పల్లి గ్రామ సరిహద్దులో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. బోల్తా పడిన ట్రాక్టర్ జమ్మలమడుగు గ్రామానికి చెందినదిగా తెలిసింది. సమాచారం ప్రకారం, జమ్మలమడుగు ప్రాంతం నుండి రైతులకు పేడ ఎరువు….










