ద్రవిడ రాజకీయాల్లో మరో కొత్త పొత్తు పొడవబోతోందా..?
డీఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్ జైకొట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. వరుస పరిణామాలు చూస్తుంటే.. డీఎంకే ప్లస్‌లో కమల్ చేరిక ఖాయమనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా….










