భారత్లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోపణలు
భారత్లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశంలో 18 మంది చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్ ఆరోపణలు చేసింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ ‘డోక్-1 మ్యాక్స్’ (Dok 1 Max) తాగి పిల్లలు చనిపోయారని….










