సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది సీబీఎస్ఈ బోర్డు. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15….









