అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం (జనవరి 21) రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 15 మందికి….










