తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల….









