యూఎన్ఎస్సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్
ఉగ్రవాదానికి సంబంధించి ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కోంటుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేందుకు భారత్ కూడా నిరంతరం శ్రమిస్తోంది. యూఎన్ఎస్సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ……










