డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ప్రారంభం: అన్క్యాప్డ్ ప్లేయర్లపై అంచనాలు
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన 25 రోజుల తర్వాత, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం నేడు (నవంబర్ 27, గురువారం) న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 2023లో WPL ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి మెగా….










