హైదరాబాద్లో మళ్లీ ఐటీ దాడులు
హైదరాబాద్లో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే అధికారులు దాడులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా….










