దేశంలో అతి ప్రాచీన కేసుకు 72 ఏళ్ల తరువాత మోక్షం, కలకత్తా హైకోర్టు వేదిక
దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో అతి పాత కేసు పరిష్కారమైంది. ఏకంగా 72 ఏళ్ల తరువాత ఆ కేసుకు మోక్షం కలిగింది. 1951లో దాఖలైన బర్హంపూర్ బ్యాంక్ కేసును కోల్‌కతా హైకోర్టు గత వారం పరిష్కరించింది. పశ్చిమ బెంగాల్ కలకత్తా హైకోర్టు నుంచి….










