రాజమౌళి దేవుడిని నమ్మేలా చూడాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల దేవుడిపై తనకు నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆయన భవిష్యత్‌లో దేవుడిని నమ్మేలా చూడాలని కోరారు. ఈ వ్యాఖ్యలను ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో….










