ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం
ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? వచ్చినకాడికి విత్ డ్రా చేసుకుని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి.. వాళ్లను అక్కడికి పంపిస్తారు. కానీ ఓ….










