యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టిన ప్రియాంక చోప్రా..
హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో తన ఫస్ట్‌లుక్‌ను ప్రియాంక చోప్రా వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్….










