నల్లమాడ మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎంపీపీ సునీతా బాయి, ఎంపీడీఓ అంజనప్ప
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిషత్ కార్యాలయం, నల్లమాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించమైనది . ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎంపీపీ డి. సునీతా….










