విద్యార్ధి కుటుంబానికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని….
విద్యార్ధి కుటుంబానికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే అమిలినేని ఎస్సీ వసతి గృహం పక్కన పాత గోడ కూలి మృతి చెందిన విద్యార్ధి కుటుంబ సభ్యులను పరమార్శించిన ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించిన ఎమ్మెల్యే అనంతపురం జిల్లా శెట్టూరు మండల….










