దుర్గమ్మ దసరా ఉత్సవాలపై పవన్‌కు భేషజాలం ఎందుకు?
దుర్గమ్మ దసరా ఉత్సవాలపై పవన్‌కు భేషజాలం ఎందుకు? అమరావతి: తానొక సనాతన ధర్మ పరిరక్షుడిగా ప్రజలకు పరిచయం చేసుకున్న పవన్ కళ్యాణ్ దసరా ఆహ్వాన పత్రికను తీసుకోవడానికి పది రోజుల నుండి దుర్గగుడి ఈవోను, పాలకమండలిని తిప్పుకోవడానికి కారణం ఏమిటి ?….










