కర్నూలు జిల్లా ఆలూరువిలేకరులకు వివాహ ఆహ్వానం పలికిన గుమ్మనూరు జయరాం..
ఆలూరు న్యూస్:- ఆలూరు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరులను….










