జున్జప్ప ఆలయంలో భారీ చోరీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలోని జున్జప్ప దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆలయ నిర్వాహకుల ప్రకారం నాలుగు కేజీలకు పైగా వెండి చోరీకి గురైంది…..










