ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం
ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఎస్సీ కాలనీలో సోమవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిగుబ్బ తహసీల్దార్‌తో కలిసి పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, వారికి కల్పించిన చట్టపరమైన రక్షణలు,….










