Latest Posts

ఆలూరు ఎస్సీ ఎస్టీ అగ్ర సిటీ కేసులో ఎమ్మెల్యే విరుపాక్షి విరుపాక్షికి బెయిల్ మంజూరు…

కర్నూలు:

ఆలూరు ఎస్సీ ఎస్టీ అగ్ర సిటీ కేసులో ఎమ్మెల్యే విరుపాక్షి విరుపాక్షికి బెయిల్ మంజూరు..

ఆగస్టు 1న చిప్పగిరి మండలం జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే విరుపాక్షి సహా 38 మందిపై కేసు నమోదు..

ఎస్సీ ఎస్టీ కేసులో హైకోర్టులో మంజూరైన బెయిల్…

68 రోజులు తర్వాత ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు…

Posted Under AP
Editor