Latest Posts

దుర్గ‌మ్మ‌ దసరా ఉత్సవాలపై పవన్‌కు భేషజాలం ఎందుకు?

దుర్గ‌మ్మ‌ దసరా ఉత్సవాలపై పవన్‌కు భేషజాలం ఎందుకు?

అమరావతి:
తానొక సనాతన ధ‌ర్మ ప‌రిర‌క్షుడిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసుకున్న పవన్ కళ్యాణ్

ద‌సరా ఆహ్వాన పత్రికను తీసుకోవడానికి పది రోజుల నుండి దుర్గ‌గుడి ఈవోను, పాలకమండలిని తిప్పుకోవడానికి కారణం ఏమిటి ?

అమ్మ‌వారి ఆహ్వాన‌ప‌త్రాన్ని అందుకోవ‌డానికి ఎందుకంత బెట్టు

ఇంత‌కీ.. అమ్మ‌వారి ద‌స‌రా ఉత్స‌వాల‌ ఆహ్వాన పత్రిక తీసుకున్నారా ..? లేదా..

త‌న అన్న కుమార్తె కొణిదెల సుష్మితను దుర్గ‌గుడి ప్ర‌త్యేక ఆహ్వానితురాలిగా ఇటీవ‌ల నియ‌మించిన ప్ర‌భుత్వం.

మరి దసరా ఉత్సవాల్లో ఆమె పాత్ర‌ ఎక్కడ

ప్రత్యేక ఆహ్వానితురాలు పోస్టు రాజకీయ పోస్టేనా..

అమ్మవారి సేవలో తరించే అదృష్టం సుష్మితకి లేదా..

సుష్మిత నియామ‌క జీవోలో ప్రధాన ఆలయ ఉత్సవాల సమయంలో దేవస్థానం పరిపాలనకు సహకరించాలని పేర్కొన్నారు..*

అస‌లు ఆవిడ బాధ్యతలు స్వీకరించారా..*

ట్ర‌స్ట్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారా..

ప్రభుత్వం నియమించింది కాబట్టి ప్రజలకు, అమ్మవారి భక్తులకు దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్ర‌శ్నిస్తున్న విజ‌య‌వాడ వాసులు, అమ్మ‌వారి భ‌క్తులు..?

నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం.

Posted Under AP
Editor